సాక్ష్య మిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్య మనగఁ గనిన వినిన - సంగతులను దెల్పుటయే - సాక్ష్య మిచ్చు కొఱుకు నన్ను స్వామి రక్షించె నంచు // సాక్ష్య // దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి = మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినాఁడో // సాక్ష్య // పల్లెటూళ్ళ జనుల రక్షణ - భారము నాపైని గలదు పిల్లలకును బెద్దల కును - బ్రేమతో నా స్వానుభవము // సాక్ష్య // బోధ చేయలేను వాద - ములకు బోను నాక దేల = నాధు డేసు ప్రభుని గూర్చి - నాకు దెలిసినంత వరకు // సాక్ష్య // పావులకును మిత్రు డంచు - బ్రాణ మొసగి లేచె నంచు= బావముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించుడంచు // సాక్ష్య //Я только за Тобой пойду Jesus Son Of God Милост Божия It is He La tua volontà Kim susayıb, gəlib içsin Anima mia canta Танцуй (Слово Жизни Youth) عصا وعكازك Kurtuluş Şiiri
Song not available - connect to internet to try again?