సాక్ష్య మిచ్చెద - మన స్వామి యేసు దేవుడంచు = సాక్ష్య మనగఁ గనిన వినిన - సంగతులను దెల్పుటయే - సాక్ష్య మిచ్చు కొఱుకు నన్ను స్వామి రక్షించె నంచు దిక్కు దెసయు లేని నన్ను - దేవుడెంతో కనికరించి = మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినాఁడో పల్లెటూళ్ళ జనుల రక్షణ - భారము నాపైని గలదు - పిల్లలకును బెద్దల కును - బ్రేమతో నా స్వానుభవము బోధ చేయలేను వాద - ములకు బోను నాక దేల = నాధు డేసు ప్రభుని గూర్చి - నాకు దెలిసినంత వరకు పావులకును మిత్రు డంచు - బ్రాణ మొసగి లేచె నంచు= బావముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించుడంచుوُلد لنا المخلص Pastier ʿạyz mnk hdyẗ إلقاء 2 يسوع أتانا mydly trạnym ạ̉ṭfạl Живу Тобой యేసు మంచి దేవుడు - ప్రేమగల దేవుడు Хвалу небесному Отцю Махни се сатано
Song not available - connect to internet to try again?