సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిర దారలే ఈ జగతిని విమోచించు జీవధారలు నిరపరాధి మౌనభుని దీనుడాయెను మాతృమూర్తి వేదననే ఓదార్చెను అపవాది అహంకార మణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను // సిలువ // కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను లోక మంత చీకటి ఆవరించెను శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను // సిలువ //Avec ton Esprit There is none like You, Oh Lord My Greatest Love is You Как лань желает บริสุทธิ์ บริสุทธิ์ บริสุทธิ์ Сен буюк ạ̉nt sẖmsy L'histoire du prince ʿẓym ạ̉nt sydy Я іду хутка
Song not available - connect to internet to try again?