సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిర దారలే ఈ జగతిని విమోచించు జీవధారలు నిరపరాధి మౌనభుని దీనుడాయెను మాతృమూర్తి వేదననే ఓదార్చెను అపవాది అహంకార మణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను లోక మంత చీకటి ఆవరించెను శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెనుI will sing unto the Lord I've been redeemed (by the blood of the Lamb) بر در قلبت FROM GREENLAND'S ICY MOUNTAINS ạynmạ tmḍy Посещение Նայիր Ինչ Տերը Գործեց ạ̉dkẖl lqdsk Nefesi Olan هل جلست في هدوء - طريق الحياة
Song not available - connect to internet to try again?