సిలువలో ఆ సిలువలో - ఆ ఘోర కల్వరిలో తులువల - మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా - బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా - నీవెంతో అలసితివా (2) నేరం చేయని నీవు - ఈ ఘోరపాపి కొరకు భారమైన సిలువ - మోయలేక మోసావు (2) కొరడాలు చెళ్ళిని చీల్చెనే - నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును - రుధిరంపు ధారలు // వెలి // వధకు సిద్దమైన - గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ -మౌనివైనావే (2) దూషించి అపహసించి - హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా // వెలి // నాదు పాపమె నిన్ను - సిలువకు గురిచేసెన్ నాదు దోషమె నిన్ను - అణువణువున హింసించెన్ నీవు కార్చిన రక్తధారలే - నా రక్షణాధారం సిలువను చేరెదన్ - విరిగిన హృదయముతోను // వెలి //Sur la paille fraîche I Will Serve No Foreign God ʿạyzyn yạ rby آلتیندان قیمّاتلی Ry Tompo Andriamanitra mpanao izao rehetra izao Бұл өмірдің жұмбақ сыры خلني قرب الصليب Հայաստան yé hé huá yào bǎo hù nǐ «بولسىن!» دەسەڭ، الەم بولار بۇدان باسقا
Song not available - connect to internet to try again?