సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2) ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2) కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2) // సిలువలో // నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2) నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2) // సిలువలో // మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2) సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2) // సిలువలో //Tu governi in me nsjd lk Благодарность Богу за Его любовь Хоҙайҙы яратыусы Enciende una luz yạ nfsy qwmy wạnhḍy Derim Haleluya ạ̉ṭlb wjhk dh kfạyẗ Jézus enyém, s én az Övé Az Úrért mi indulunk
Song not available - connect to internet to try again?