సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే // సిలువలో // పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) // ఇది ఎవరి // వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) గేలి చేసినారు పరిహాసమాడినారు (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) // ఇది ఎవరి //ạlsạmryẗ Seigneur, que n'ai-je mille voix Иса, ризамын Chisʋs pi Okchalinchi ma! Сүйгеніне жетуді аңсаған әр жан ʿly̱ ạlṣlyb Бог с нами Szívem telve van veled Qulap dańqymdy koıamyn Şafak söküyor
Song not available - connect to internet to try again?