సిలువ చెంతకురా - సిలువ చెంతకురా స¬దరా - సిలువ చెంతకురా స¬దరి - సిలువ చెంతకురా ఎచ్చటలేని- నెమ్మది ఉంది ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది // సిలువ // యౌవన కాల పాపములో మరణన మార్గన వెళ్ళెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా // సిలువ // సమస్తము స్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా // సిలువ // పాము జీవించు బిలములో పక్షీ జీవించు వీలగునా? దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ వీలగునా // సిలువ // సిలువలో వ్రేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపములన్ని కడుగబడున్ // సిలువ //Больше Твоей славы Inima mea, inima mea chiar azi سۉيۉنچۉ بەيتلەحەم شاارىندا لا مثل لك لولا النعمة + دي ايديك محاوطاني أنا دعيت للمجد tạ̉ml 4 - qryb lmn ydʿwh The rock of my salvation Христианства радостные зори
Song not available - connect to internet to try again?