సిలువ చెంతకురా - సిలువ చెంతకురా స¬దరా - సిలువ చెంతకురా స¬దరి - సిలువ చెంతకురా ఎచ్చటలేని- నెమ్మది ఉంది ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది యౌవన కాల పాపములో మరణన మార్గన వెళ్ళెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా సమస్తము స్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా పాము జీవించు బిలములో పక్షీ జీవించు వీలగునా? దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ వీలగునా సిలువలో వ్రేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపములన్ని కడుగబడున్ИСУС, КОЛКО ЧУДЕН СИ ТИ zhōng guó dà yǒu xī wàng بحبك أنا jysẖ ạ̉mlạk Мирное небо Иду вперёд по Божьему пути Дух Святой sẖkr Tirik Umid Rab'bin adını yuceltelim
Song not available - connect to internet to try again?