సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు // సీయోను // ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి // సీయోను // మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము // సీయోను // ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి // సీయోను //Ты приходишь ко мне Come l'aquila Ti vedrò Útočištné mesto znám Spirito Santo En el mundo hallóme من بين ضيقاتي Миний цорын ганц хүсэл Nehir Gibi Huzur Kurtar Beni Düşmanlarımdan
Song not available - connect to internet to try again?