సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో - ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే "సుగుణాల" యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు - నేను నడువ వలసిన త్రోవలో "సుగుణాల" యేసయ్య నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట - ఇవి ఎన్న తగినవి కావే "సుగుణాల"hlm flnslk ậty̱ ạ̹lyk - mwsyqy Seigneur, étends ta royauté nǐ zì jǐ de pú táo yuán yǒu méi yǒu kàn shǒu Święty, święty, święty سلمتك الحياة Abadiy kuylayman sevgingni Плаче Господь God gave me a song Ben Kimim Ki
Song not available - connect to internet to try again?