సుగుణాల సంపన్నుడా - స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే // సుగుణాల // యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో // సుగుణాల // యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే // సుగుణాల //Jesús me satisfaz O toi dont les bienfaits Иса'нън Адънъ Иса - Ты любовь моя مش مهم Ja nie, Boh môže sám Il suo amor Яшам Амаджъм Сенсин Враги Стефана окружили Ubi caritas
Song not available - connect to internet to try again?