సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ జగతికి - (2) ప్రభుయేసుని జననమనాడు - వికసించెను మధినీ నేడు // సుధి // చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం - ఆ...ఆ..ఆ....... (2) పరముకు పధమై అరుధించె - వెలుగై యేసుడు ఉదయించె - (2) // సుధి // కన్నీటితో నిండిన కనులను - ఇడుములన్నిటిని తుడువను - ఆ...ఆ..ఆ....... (2) ఉదయించెను కాంతిగా నాడు - విరజిమ్మెను శాంతిని నేడు - (2) // సుధి // వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే - ఆ...ఆ..ఆ...... (2) త్వరలో వచ్చును ఆరేడు - స్థిరపడుమా ఇక ఈనాడు - (2) // సుధి //مجداً .. مجداً 야! 소리 높여서 Иса Раб'дир Бютюн Дюняда Ty si stvoril zem aj nebo mdẖ rby qd ạ̉krmny Sono con te Ať Tvá živá voda Заспівайте Господу Эль Шаддай, Эль Шаддай Rebbiň çeken jebirleri
Song not available - connect to internet to try again?