సొంతమైపోవాలి నాయేసుకు - మిళితమైపోవాలి నా ప్రియునితో సొంతమై మిళితమై యేసుతో యేకమై ఎగిరివెళ్ళిపోవాలి నా రాజుతో - లీనమైపోవాలి ఆ ప్రేమలో నా ప్రియుడు నా కొరకు చేతులుచాచి నా వరుడు కలువరిలో బలిఆయెను బలియైనవానికే నా జీవితం - అర్పించుకొనుటే నా ధర్మము ధర్మము మర్మము యేసుతో జీవితం పరదేశిగా నేను వచ్చానిలా - తన ప్రేమ కీర్తిని చాటాలని ప్రియుని (ప్రభువు) కోసమే బ్రతికెదను కాపాడు కొందును సౌశీల్యము (సాక్ష్యము) యేసుతో జీవితం పరమున శాశ్వతంకుمېنىڭ مېھرىبان ئاتام بار โอ ข้ายกพระนามพระองค์ ạlkdạb - sẖwf ạlqṭẗ - tẖwlạ tẖwm Ziyo nur taralur Rabbim Biladi ข้าต้องการพระองค์ All hail the power Славьте народы Иисуса Христа! أما أنا فأغني بقوتك yạ kwkb ạlḥb ạlʿjyb
Song not available - connect to internet to try again?