స్తుతియించెద నీ నామం దేవా అనుక్షణం దయతో కాపాడినావు- కృపనే చూపించినావు నిను నే మరువ నేసు - నినునే విడువ నేసు పాపినై చెడియుండగాను- రక్షించి దరిచేరినావు నిను నే మరువ నేసు - నినునే విడువ నేసు శిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిను నే మరువ నేసు - నినునే విడువ నేసుقۇدايدىڭ سوزىمەن ٴومىرىم وزگەردى As vrea, Isuse scump Без Тебе я يسوع فيك لذتي Ищу Тебя عيني تفتح كل يوم Espacio te haré sẖạrk Qanchalar chiroyli Sening shohliging قراءة 2
Song not available - connect to internet to try again?