స్తుతియింతుము నిన్నే ఓ పభువా కీర్తింతుము నిన్నే మా ప్రభువా చప్పట్లతో....తాళాలతో....సితారతో....మా ప్రభువా నీ మార్గము తెలియక తిరిగితిమి - పెడదారిన పడిపోతిమి (2) నీ ప్రేమతో పలుకరించి - స్ధిరపరచిన మా ప్రభువా (2)IIస్తుతిII మము పిలిచిన వాడవు నీవే - మాకు జ్ఞానము నిచ్చితివి (2) మా తల్లివై, మా తండ్రివై - మము నడిపిన మా ప్రభువా (2)IIస్తుతిII మా పాపముకై కలువరిలో - కరిగిన మా ప్ర్రభువా (2) మరణములోనుండి జీవములోనికి - దాటించిన మా ప్రభువా (2)IIస్తుతిIIOʻgʻil qizim bardam boʻl Бахырам мəн əтрафыма Есть для плачущих земли Beautiful Savior Прочь унылые грустные думы ṭwbạk yạ ʿdrạ yạ ạ̉my̱ وحدك يامالي الدني O, jak pięknie w zgodzie żyć Стоит и днём и ночью Разбитые сосуды
Song not available - connect to internet to try again?