స్తుతి గానములతో నేను - నా దేవునీ స్తుతించెదనూ నీ జీవితమంతా ప్రభు కొరకై- నేయిల జీవించెదనూ ప్రభూ కొరకై నిలచెదనూ అది అంతము నీవే .... ఆధార భూతుడ నీవే ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవే నీ ప్రేమలో ... నీ నీడలో నిలుపుము నీకే స్తోత్రము // స్తుతి // లోకమంత నీరాకకై వేచి యుండెను నా ప్రభూ మేఘ వాహనంబు మీద మేటి దూత గణముల తోడా వేవేగమే రానైయున్న రారాజా- నీకై స్తోత్రము // స్తుతి //Господь, создатель неба и земли Пы ма дунёи торик wèi fú yīn Гори! Свети! اللي بيعزيني Viva Gesù آتي إليك - موسيقي Keshke úıge kelgende Я хочу с Тобою быть о Спаситель мой Нер'де койунум
Song not available - connect to internet to try again?