స్తుతి గానములతో నేను - నా దేవునీ స్తుతించెదనూ నీ జీవితమంతా ప్రభు కొరకై- నేయిల జీవించెదనూ ప్రభూ కొరకై నిలచెదనూ అది అంతము నీవే .... ఆధార భూతుడ నీవే ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవే నీ ప్రేమలో ... నీ నీడలో నిలుపుము నీకే స్తోత్రము లోకమంత నీరాకకై వేచి యుండెను నా ప్రభూ మేఘ వాహనంబు మీద మేటి దూత గణముల తోడా వేవేగమే రానైయున్న రారాజా- నీకై స్తోత్రముLuodut, te Herraa kiittäkää كەل بالالار ٴان سالايىق Ayúdame 人生在世如匆匆过客 Grida, canta, danza كۉن ۉچۉن، تۉن ۉچۉن İsa Mesih Davet Etti yạ sydy ạlmṣlwb ạ̹nt qạỷdnạ yswʿ ạlbạr O mio Signor
Song not available - connect to internet to try again?