స్తుతి చేసి నేపాడనా-స్తోత్రగీతం భజియించి నేపొగడనా స్వామి (2) హల్లెలూయాహల్లెలూయా-హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా (2) దానియేలును సింహపుబోనులో కాపాడినది నీవెకదా (2) జలప్రళయములో నోవాను కాచినా బలవంతుడవు నీవెకదా (2) నీవెకదా-నీవెకదానీవె కదా (2) // హల్లె // సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా (2) పాపుల కొరకై ప్రాణము నిచ్చిన కరుణామయుడవు నీవేకదా (2) నీవెకదా-నీవెకదానీవె కదా (2) // హల్లె // యూదా సింహమై రాజాధిరాజుగా రానున్నవాడవు నీవే కదా ఆరాధ్యదైవమై సకలయుగంబుల స్తోత్రార్హుడవు నీవే కదా (2) // హల్లె //ạ̉sẖʿl qlby В това вярвам Wszystko powiedz Jezusowi اسقاقسىڭ Home Run You Make Me Lie Down In Green Pastures كۇنى، ٴتۇنى تالمايمىن يا ساكن السماء Krisztusnak teste és vére Rab Çobanımdır
Song not available - connect to internet to try again?