స్తుతి చేసి నేపాడనా-స్తోత్రగీతం-భజియించి నేపొగడనా స్వామి హల్లెలూయాహల్లెలూయా-హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా దానియేలును సింహపుబోనులో కాపాడినది నీవెకదా జలప్రళయములో నోవాను కాచినా బలవంతుడవు నీవెకదా నీవెకదా-నీవెకదా నీవె కదా సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము నిచ్చిన - కరుణామయుడవు నీవేకదా నీవెకదా-నీవెకదా నీవె కదా యూదా సింహమై రాజాధిరాజుగా రానున్నవాడవు నీవే కదా ఆరాధ్యదైవమై సకలయుగంబుల స్తోత్రార్హుడవు నీవే కదాده في ليل ạ̉nạ hạfrḥ Иса Мəсиһ عامًا ورا Знать Тебя Будет прославлять тебя душа Сквозь облака поток Кедрон أتراني قد سمعت ТРЕПЕРИ МРАКА Pojď, chceme zpívat s radostí
Song not available - connect to internet to try again?