స్తుతి పాడెదనే ప్రతి దినము స్తుతి పాడుటెనా అతిశయము దవళవర్ణుడా - మనోహరుడా - రత్న వర్ణుడా - నా ప్రియుడా IIస్తుతిII ఆరాదించెద అరుణోదయమున - అమరుడ నిన్నే ఆశ తీర ఆశ్రిత జన పాలకా - అందుకో నా స్తుతి మాలికIIదవళII గురిలేని నన్ను ఉరినుండి లాగి - దరిజేర్చినావే పరిశుధ్దుడా ఏమని పాడెదదేవా - ఏమని పొగడెద ప్రభువాIIదవళII మతిలేని నన్ను శ్రుతి చేసినావే - మృతినుండి నన్ను బ్రతికించినావే నీ లతనై పాడెద దేవా నా - పతివని పొగడెద ప్రభువా IIదవళIIيحامي عني Keshke úıge kelgende msẖ ʿạyz gẖyr ṣdyq Аз нямам злато نبع من قلبي До Тебе zhǔ wǒ huí xiǎng nǐ Бог держит целый мир в Своей руке rjạyạ ạlwḥyd V Páně jménu
Song not available - connect to internet to try again?