స్తుతి సింహాసనా సీనుడా - యేసు రాజా దివ్యతేజా అద్వితీయుడవు- పరిశుద్ధుడవు- అతి సుందరుడువు నీవే ప్రభూ నీతి న్యాయములు నీ సింహాసనా దారం కృప సత్యములు నీ సన్నిధాన వాక్కులు // స్తుతి // బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా దోషముకై నా హృదయమే నీ ప్రియమగు ఆలయం - స్తుతి యాగమునే చేసెద నితరం // స్తుతి // భూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజాది రాజా నీవే వచ్చు వేళా సంసిద్ధతతో వెలిగే సిద్దెతో పెండి కుమారుడా నిన్నెదొర్కొందును // స్తుతి //Misaora ny Mpahary 当称谢进入他的门 V náruči Ježíšově Бързам, бързам към върха Буду петь о Твоей доброте Любит Иисус меня Duchom svojím veď nás, Kriste! Лишь в Тебе нуждаюсь я Сповідь матері Tepelerin Üzerinden
Song not available - connect to internet to try again?