స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2) నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం (2) // స్తోత్రము // మరణమైననూ ఎర్ర సంద్రమైననూ నీ తోడు నాకుండ భయము లేదుగా శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా బలమైన కోట నీవేగా (2) నా దుర్గమా నా శైలమా నా అతిశయమా ఆనందమా (2) // నీవే // హింసలైననూ పలు నిందలైననూ నీ చల్లని రెక్కలే నాకాశ్రయం చీకటైననూ అగాధమైననూ నీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2) నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా మంచి కాపరి (2) // నీవే //主我爱你 Я Раб, Тек Танръ He Never Sleeps Pan Bóg jest mą siłą Je t'admire Tu adoreras VANRANG TOI A PENGTU Когато вихър върху мен слети يا رب نور عينينا O, Qudaı Iem!
Song not available - connect to internet to try again?