హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ // హల్లెలుయా // వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ // హల్లెలుయా // ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్ (2) ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ // హల్లెలుయా // కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును (2) నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ // హల్లెలుయా //ạlḥb ʿm byftsẖ ʿlyk Дюрюст кишилери Hrermoso es a tus hijos zy ạlskr ạ̉nạ mḥtạj lmsẗ rwḥk Tapınırım, Yüce Tanrım Pôjdem za Ježišom سد منيع నీ ధనము నీ ఘనము İsa Beni Çok Sever
Song not available - connect to internet to try again?