హల్లెలుయ హొసన్నహొ - జయజయ విజయమహొ వ్యూహిత సైన్యమహొ - సమభీకర రూపిణహొ మనసున భావమా - మదినిల ధ్యానమా సుమముల హారమా - పరిమళ హొమమా // హల్లెలుయ // జన్మతొ పాపిని - నా క్రియలతో దోషినైతీ మరువని మమకారం - సిలువలో ఆ ప్రేమత్యాగం జివము సంపూర్ణం - నా జననమే పరిపూర్ణం ఆత్మలో హర్షమా - నీ మహిమలో తేజమా - (2) నీతియు మహిమయు కలిగెగా క్రీస్తులో కరుణయు కృపయును విరిగి దొరికె నిలలో // హల్లెలుయ // అనుదిన జీవితం - నా అనుక్షణ బలియాగం అమలుని అనురాగం - దైవాత్మ పూర్ణాభిషేకం వాక్యమే ఆధారం - రక్తమే పరిహారం ఆ వాక్యమే ఆధారం - నీ రక్తమే పరిహారం // ఆత్మలో //Kutsal Olan, yüreğimi kazandın كۇنى، ٴتۇنى تالمايمىن Провожаю лебедей byn ydyk rạḥty ạlrwḥ wạlʿrws Странник Друг не спрашивай у Бога Халелуя Открой силу Бога Dip Dip Di Di Dip
Song not available - connect to internet to try again?