హల్లెలూయా..........హల్లెలూయా హల్లెలూయా.............హల్లెలూయా అద్వితీయ సత్యదేవా వందనం - పరమ తండ్రీ పావనుండా వందనం దివ్య పుత్ర యేసునాధా వందనం -పావనాత్మ శాంతిదాత వందనం వ్యోమ సింహాసనస్తుడ వందనం -ఊర్విపాధ పీఠస్తుడ వందనం అద్యంత రహిత నీకు వందనం -అక్షయు కరుణేెక్షుండ వందనం నీతి న్యాయ దీర్ఘశాంత వందనం -నిర్మలాదయా నితాంత వందనం సిలువదారి ప్రేమముర్తి వందనం -యుక్త స్తోత్రార్హూండ వందనంЁ Раббим кел Kún nuryna jer bólengende Bože, daruj svetu pokoj سەنى شاقىرامىن Үрəјимин Аловусан Դու Պետք ես Ինձ Ավելի, Քան Դա Երեկ էր ช่างปั้น Господь я славлю Тебя за все что сделал Ты Prys God in Sy Heiligdom Лети быстрее ветра
Song not available - connect to internet to try again?