హల్లెలూయ అని పాడిస్తుతింపను రారే జనులారా మనసార ఊరూర రారే జనులారా ఊరూర నోరార పాడిపంటలనిచ్చి పాలించు దేవుడని కూడుగుడ్డనిచ్చి పోషించు దేవుడని తోడు నీడగ నిన్ను కాపాడు నాదుడని పూజించి పూజించి పాటించి చాటించరారె // హల్లే // తాత ముత్తవుల కన్న ముందున్న దేవుడని తల్లిదండ్రులకన్న ప్రేమించు దేవుడని కల్లాకపటములేని కరునా సంపన్నుడని పూజించి పూజించి పాటించి చాటించరారే // హల్లే // బంధుమిత్రులకన్న బలమైన దేవుడని అన్నదమ్ముళ్ళకన్న ప్రియమైన దేవుడని కన్నబిడ్డలకన్న కన్నుల పండుగని పూజించి పూజించ పాటించి చాటించరారే // హల్లే //Қачон хафа бо'лсам Очи Твои غربتنا يا رب طالت Ողջ Փառքը Պատիվը ЗЕМЯТА ПОКРИЙ اشف داء النفس yạlạ nsbḥ rbnạ ขอบพระคุณพระเยซู Thank You Jesus qlwb ʿṭsẖy̱ The sweet by and by
Song not available - connect to internet to try again?