హే ప్రభుయేసు - హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా, పాపహరా, శాంతికరా // హే ప్రభు // శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ = శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్తనిధీ // సిల్వధరా // తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా = విఫలులు జేసిన విజ్ఞాపనలకు - సఫలత నీనెగదా // సిల్వధరా // మతములు వెదకిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా = పతి తులు దేవుని సుతులని నేర్పిన - హితమతి వీవేగదా // సిల్వధరా // పలుకులలో నీ శాంతి కధ తొలకరి వానగ గురిసెగదా = మమల మాడిన మానవహృదయము- కళకళాడెకదా // సిల్వధరా // ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ చేసిన నీవేగదా = ఖలముయుడగు సాతానుని గర్వము - ఖండమాయెగదా // సిల్వధరా //Yes and Amen Где Ты, Боже Моя мета Gezerim, Allahım ạ̉ny ạ̉ry̱ nfsy tgẖwṣ مجد وعز أنا عايز أكون hw ạlly ạbtdạ̉ รักแท้ (คือซาราง ปาร์คฮีจอง) Господь - моя твердиня моя башта
Song not available - connect to internet to try again?