హే హే మనసంతా నిండే - హే హే ఎంతో ఆనందం యేసు నాలోకి వచ్చి - నాకు తన వెలుగు నిచ్చెన్ యేసు నాలోకి వచ్చి - నాకు తన విడుదల నిచ్చెన్ అన్ని సమస్యలందు నాకు సహాయకుడు - ప్రతి సమయములో స్నేహితుడు ఉత్సాహించి పాడెదను నీ మేలులందు - సంతోషించి పాడెదను నీ క్రియలందు శాంతి సమాధానము నాకు నిచ్చినవాడు - మనసంతా ఉల్లాసంతీ నింపినవాడు కరములు తట్టి నిన్ను పొగడెదన్ యేసు - నాట్యములు చేసి నిన్ను మహిమ పరచెదనుTebe miluji Gyönyörű vagy, én Uram E o stâncă ce de veacuri То Царство где Иисус царит zydwạ ạlmsyḥ tsbyḥ Seni Gördüler! Севгин Бир Нехир chú le yé hé huá shéi shì shén ne جرد الرياسات Маалында, маалында
Song not available - connect to internet to try again?