అంత్య దినమందు దూత బూర నూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి - పేళ్ళు పిల్చుచుండగా నేను కూడ చేరింయుందునచ్చటన్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందు నచ్చటన్ క్రీస్తునందు మృతులైన - వారి లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయుంబునన్ భక్తులారా కూడి రండి - యంచు బిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్ కాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండి నే క్రీస్తునద్భుతంపు ప్రేమ చాటుచు కృపనొందు వారి పేళ్ళు - యేసు పిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్تعليق 3 MÜJDƏ الله الذي لنا 'Ku Bersandar PadaNya بىخلاندى قلبي اختار Dari II Track 10 Kanaan Gam Zuon In Ты всегда со мною рядом At The Cross
Song not available - connect to internet to try again?