అంత్యదినమందు దూత - బూర నూదుచుండగా - నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్న వారి - పేళ్ళు పిలుచుచుండగా - నేను కూడ చేరియుందు నచ్చటన్ నేను కూడ - చేరియుందున్ - నేను కూడ - చేరియుందున్ నేను కూడ - చేరియుందున్ - నేను కూడ చేరియుందు నచ్చటన్ క్రీస్తునందు మృతులైన - వారు లేచి క్రీస్తుతో - పాలు పొందునట్టి యుదయంబునన్ భక్తులార కూడి రండి - యంచు బిల్చుచుండగా- నేను కూడ చేరియుందు నచ్చటన్ కాన యేసు సేవ ప్రత్య-హంబు చేయుచుండి నే - క్రీస్తు నద్బుతంబు ప్రేమ చాటుచు కృపనొందు వారి పేళ్ళు - యేసు పిల్చుచుండగా - నేను కూడ చేరియుందు నచ్చటన్Catre Tine îmi ridic ochii Бютюн ЬОвгюлер Сана Домой домой к Отцу в чертог святой قامكوڭىل جاتقان Bir Kurtarıcı Var Славь Его Honor A Las Madres Rab İyidir V tichu Esti Dumnezeu esti Tatal meu
Song not available - connect to internet to try again?