అందమే రూపు దాల్చె - దైవ వాక్కునకే (2) ఇలలోన స్త్రీలలోన - సాటిలేని మేటియైన (2) కన్య మరియ గర్భమందు - బాలునిగ జననమొందె (2) ఇదిగో శుభవార్త - శుభవార్త IIఅందమేII ఇలలోన పాపభారం - తొలగింప దైవసుతుడు (2) పరలోక ప్రభుని ఆజ్ఞ - నెరవేర సమయమాయె (2) ఇదిగో శుభవార్త - శుభవార్తIIఅందమేIIطلبت إلى الرب Beni benden kurtardın lyh ʿạwz Dotknął mnie dziś Pan Blaze tam, kde sliby svaté Xoch uchun rahmat, Rabbim tạ̉ml 3 lán lán de tiān bái bái de yún msẖ hạtrạjʿ Legyen áldott az Úr
Song not available - connect to internet to try again?