అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) // అందరు నన్ను // లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) // అందరు నన్ను // వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) // అందరు నన్ను // నేను నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను విడువనంటివే (2) నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా (2) // అందరు నన్ను //Свеча Ta Parole, Seigneur jysẖ ạ̉mlạk Ó, Jézus, méltó hllwyạ hllwyạ Қўлимни Раббимга узатаман Pójdę za Jezusem Sfarsitul veacului traim Любовью дорожить 献给无名的传道者
Song not available - connect to internet to try again?