అడవి వృక్షములలో - జల్ధరు వృక్షము మెట్లున్నదో పరిశుద్ధుల మధ్యలో - అతి శ్రేష్టుడైన నా ప్రభువు పొడెద నా ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను // 2 // దూషణ ఇరుకులలో - నన్ను సుగంధముగా - మార్చెను // 2 // నీ కృపలో నన్ను నడిపి - నీ వెలుగుతో నింపితివి // పొడెద // నా కష్టతరంగములో - దు:ఖ సాగరములోనుండగా నీకుడి హస్తము చాపి - భయపడకని పలికితివే // పొడెద // ఆనంద భరితుడనై - నీ ప్రేమలో నుండుటకు నీ సర్వము - నా కతి మధురం - నీ ముఖము మనోహరము // పొడెద // నీ చిత్తము - చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్ నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో - నిలిచెదన్ // పొడెద //Haleluja kl ạlmjd wạlạ̹krạm พระเจ้าประเสริฐ Czytaj Biblię Жаждет правды народ избавления ждет أي طفل يبدو قومي عروس الرب دايىم اتقارىلات ۇبادالارى ʿly̱ ṣlyb Օ՜, Ինչ Մեծ ես,Մեր Արքա
Song not available - connect to internet to try again?