అదే అదే ఆరోజు యేసయ్యా ఉగ్రతరోజు ఏడేళ్ళ శ్రమలరేజు పాపులంత ఏడ్చే రోజు... సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యేరోజు భూకపం కలిగే రోజు దిక్కులేక అరచే రోజు ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు అబద్ధికులు అరచే రోజు దొంగలంత దొర్లే రోజు ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడులేడుО Беним Съънънаъм Яшамън Ортасънда 我们手拉着手 Confiadamente Jeesus, ristin juurella İsa yanıma geldi Сюймеклиги Иссаны чексизди msẖ mmkn yrtạḥ - sạtr ถวายชีวิตรับใช้ مادمت في سفيتني
Song not available - connect to internet to try again?