అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ నీ దివ్య సన్నిది చాలునయ నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను సర్వ సత్యములలో నే నడచుటకు మరపురాని మనుజాశాలను విడిచి మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమేJESUH KA LUNGPI كنت أجول Királyi fényesség 마지막 날에 Boh má riešenie Fill me now/ Hover Over Me Наш Бог Всемогущий правит Он mwlạy zdny nʿmẗ Амилсан Эзэн Я вижу пятна на тропе кровавые
Song not available - connect to internet to try again?