అన్ని నామముల కన్న పై నామము - యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది - క్రీస్తేసు నామము (2) యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము (2) హల్లెలూయ హొసన్న హల్లెలూయా - హల్లెలూయా ఆమెన్ (2) పాపముల నుండి విడిపించును - యేసుని నామము (2) నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును - క్రీస్తేసు నామము (2) // యేసు నామము // సాతాను పై అధికార మిచ్చును శక్తి గల యేసు నామము (2) శత్రు సమూహము పై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము (2) // యేసు నామము // స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము (2) జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర గానము చేయుదము (2) // యేసు నామము //Меня Ты возлюбил Toată slava fie-a ta Isus నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య 约 เยซูเยซู Ничто не разлучит меня с Тобой بشوفك بقلبي Rei de Majestade Love Them Like Jesus ها صلاتي يا أهلي وأحبابي
Song not available - connect to internet to try again?