అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం ఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం పడిపోయియుండగా నను తిరిగి లేపితివి స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి పోగొట్టుకున్నదంత ఇచ్చితివి రెట్టింపు శోభ మరల తెచ్చితివి నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా నూరంతల దీవెనలు పంపెదవు - సమృద్ధితో నను నింపెదవుBatańdy ber eki jasqa Táńirim 用灵歌唱 THE WAY OF HEAVEN Там Юдейский пленник коленичи Bate vântul vântul Domnului بليلة برد He, Zaza mahasambatra Qué maravilla es tener una familia Eres Todo Poderoso مِنینگ رِبّیم رِحملی
Song not available - connect to internet to try again?