అపరాధిని యేసయ్య - కృపజూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ కృపలో - నపరాదములను క్షమించు సిలువను నిను గొట్టితిని - తులువలతో జేరితిని కలుషంబులను మోపితివి - దోషుండనేను ప్రభువా ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యా ముళ్ళతో కీరిటంబు - నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ దాహంబు గనగా చేదు - చిరకను ద్రావనిడితి ద్రోహుండనై జేసితిని - దేహంబు గాయంబులను ఘోరంబుగా మారితిని - నేరంబులను జేసితిని క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత నిందలు పెట్టితినయ్యా - సందేహమేలనయ్యా శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియ్యా - మోక్షంబు జూపితివయ్యాأفكاري عندك مكشوفه Агуу Их Эзэний Във присъствието Ти Chuqur va keng fy hdẖạ ạlbyt ạ̉frạḥ Tuhan, Tinggallah Beserta Umatmu God Himself is Present От смъртта съм спасен Je dokonáno Esser bimbo è molto bello
Song not available - connect to internet to try again?