అబ్రహాము దేవుడవు- ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను పునాదులుగల పట్టణముకై వేచి జీవించెను అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్దానాన్నిబట్టి మృతుడై లేచెను ఇస్సాకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యామాధుర్యమే నా ప్రభుతో జీవితం SOS Italia Ya, Tuhan Allah Venez chanter de joie Umierać z Panem, dla Niego żyć Ápiwayı qosıq قلبي الخفاق I Will Glory in My Redeemer ʿạlm ṣʿb tạ̉ml 2
Song not available - connect to internet to try again?