అర్పించుచుంటిని యేసయ్యా నన్ను నీ చేతికి (2) దీనుడను నన్ను నీ బిడ్డగా ప్రేమతో స్వీకరించు (2) // అర్పించుచుంటిని // ఈ లోక జీవితం అల్పకాలమే నీవే నా గమ్యస్థానము (2) నిజ సంతోషం నీవు నాకిచ్చి (2) నా హృదయం వెలిగించు (2) నా ప్రభువా యేసయ్యా // అర్పించుచుంటిని // దప్పిగొన్న జింకవలెనే ఆశతో చేరితి నీ దరి దేవా (2) సేదతీర్చి జలము నిన్ను (2) వాడిన బ్రతుకులో (2) నింపుము జీవము // అర్పించుచుంటిని //Tsaroanay tokoa izao Рүсвај олараг чармыха чəкилдин 主眷顾你我 Lord You Are an Amazing God nrnm Dios Incomparable Приди ко Мне усталый Я дам тебе покой Jesus, all for Jesus Nul n'est comme toi Deň čo deň, Ježišu, pre Teba žiť
Song not available - connect to internet to try again?