అర్పించుచుంటిని యేసయ్యా నన్ను నీ చేతికి (2) దీనుడను నన్ను నీ బిడ్డగా ప్రేమతో స్వీకరించు (2) // అర్పించుచుంటిని // ఈ లోక జీవితం అల్పకాలమే నీవే నా గమ్యస్థానము (2) నిజ సంతోషం నీవు నాకిచ్చి (2) నా హృదయం వెలిగించు (2) నా ప్రభువా యేసయ్యా // అర్పించుచుంటిని // దప్పిగొన్న జింకవలెనే ఆశతో చేరితి నీ దరి దేవా (2) సేదతీర్చి జలము నిన్ను (2) వాడిన బ్రతుకులో (2) నింపుము జీవము // అర్పించుచుంటిని //Náš Pán, on je kráľov Kráľ Śpiewam Tobie, Jezu fyk mạ ạ̉rjw wạ̉ktẖr Salmo 23 Дүүргэж өгөөч พระเจ้าอัศจรรย์ bạlạ̉ḥḍạn ạlạ̉bwyẗ Йюдже Лютуф Сеси Татлъ! Jestem wolny! Můj Bože, k Tobě s vroucí touhou
Song not available - connect to internet to try again?