ఆకాశ వాసులారా - యెహోవాను స్తుతియించుడి ఉన్నత స్థలముల నివాసులారా - యెహోవాను స్తుతియించుడి IIహల్లెలూయII ఆయన దూతలారా మరియు - ఆయన సైన్యములారా II2II సూర్య చంద్ర తారలారా - యెహోవాను స్తుతియించుడి II2II IIహల్లెలూయII సమస్త భూజనులారా మరియు - జనముల అధిపతులారా II2II వృధ్ధులు బాలురు యౌవ్వనులారా - యెహోవాను స్తుతియించుడి II2II IIహల్లెలూయIIO Rab Mesihim شوفوا يا أولاد Худо Рабоним mạdẖạ trwm ạlnfs fy ạ̉qṣy̱ ạlsmạ ạlʿlyạ ạsm yswʿ ạ̉ḥly̱ ạlạ̉smạʾ 들어 주소서 rby ʿẓymẗ yạ kẖbz ạlḥyạẗ О Божьих слов не пропускай ḥbk ymlạ ạlqlwb
Song not available - connect to internet to try again?