ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను // ఆకాశ // దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను (2) కరుణించుమా యేసు కాపాడుమా // నీ తట్టు // గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా (2) కరుణించుమా యేసు కాపాడుమా // నీ తట్టు // పాప ఊభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2) కరుణించుమా యేసు కాపాడుమా // నీ తట్టు //ساكت ليه Амнистия Tek Olsam ربي تسبيح قلبي Калом йўлдир Божий дизайн Oh Salvador, mi voz a ti dirijo Верую в Бога Отца Аз съм намерил Бисера Mun Gode
Song not available - connect to internet to try again?