ఆదియు నీవే అంతము నీవే ఆధారం నీవే ఆశ్రయం నీవే (2) నా ఆశయు నా శ్వాసయు నా ఆశయం నా స్వరం నీవే (2) క్రొత్త పాట నే పాడెదన్ గళమెత్తి కీర్తించెదన్ (2) నీవే నా రాగము నీవే నా గానము రక్షణ నీవే ప్రభూ నా నిరీక్షణ నీవే (2) నీవే నా మార్గము నీవే నా గమ్యము స్తుతి ఘనత మహిమలు నీకే చెల్లింతును (2) నిన్నే ప్రేమింతును నీకై జీవింతునుБар күшімді Aveke Nû Rabbimsin, Tanrım Ty jesteś Bogiem mym Pane, vieru daj blúdiacim Господа восхвалю yǐ sè liè a nǐ yào tīng zhe Hai dato te O, wzywaj Mię Йюджелт
Song not available - connect to internet to try again?