ఆనంద సంద్రంబున నా జీవిత నావను నడిపేది ఆ యేసుడే దరిచేర్చు ఆ దేవుడే // ఆనంద // పేనుగాలులే వీచినా తుఫానులే తరిమినా గద్దించి కాపాడు ప్రభు అండ నీ కుండ దిగులేల ఓ సోదరీ నిశ్చితగా సాగుమా // ఆనంద // ఆప్తకాలమందునా రోదించి ప్రార్ధించినా ఆదరణ లేదని దూషింపబోకుమా ప్రభు చిత్తమనే గిన్నెనే సంతోషముగా త్రాగుము // ఆనంద // ఏవైపు నీ మార్గము ఏవైపు నీ గమ్యము ప్రభు సన్నిధిని వీడి పయనింప చూచి మత్స్యంబు గర్భంబున నివసింపగోరెదవా // ఆనంద //Raxmet - Isa! Şefkat ve Sevgi İle Hámmesin Iysaǵa beremen بعد قليل جداً يجي Pues sí, cierto es Break Free El Victorioso vive en mi ИМА НЕЖНОСТ И СИЛА بنت يسوع Ночь над городом царила
Song not available - connect to internet to try again?