ఆరాదించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో, సత్యముతో(2) ఆనంద గానముతో.... ఆర్భాట నాదముతో (2) నీ జీవ వాక్యము - నాలో జీవము కలిగించే (2) జీవిత కాలమంత నా యేసయ్యా - నీకై బ్రతికెదను (2) IIఆరాదించెII చింత లెన్ని కలిగినను - నిందలెన్ని నన్ను చుట్టినా (2) సంతోషముగ నేను నా యేసయ్యా - నిన్నే వెంబడింతును (2) IIఆరాదించెII నీ సిలువ రక్తముతో - ఈ గొప్ప రక్షణను (2) నాకిచ్చినందులకై నా యేసయ్య - నీకై బ్రతికెదను (2) IIఆరాదించెII ఆపద కాలమైన - ఆఖరి గడియలైన (2) ఆఖరు వరకు నేను నా యేసయ్య - నిన్నే వెంబడింతును (2) IIఆరాదించెII హల్లేలూయ పాటలతో - సంగీత స్వరములతో (2) అన్ని వేళ్లలలో నా యేసయ్య - నిన్నే కీర్తిoతును (2) IIఆరాదించెIIГоре зад звездите En herlig forløsning Ҳузурингда тазим қиламан ZUL TUAH mwlwdk Jeg vil takke Jesus. Mutluyum Moment By Moment Away far over Jordan قۇداي مەنەن جولۇعۇۇعا
Song not available - connect to internet to try again?