ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్ధన నీకే నా దేవా తండ్రీ అందుకోవా అన్నిటికీ ఆధారమైనవాడా నీకే ఆరాధన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన నోటను కపటములేనివాడా నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతిప్రార్ధన అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతిప్రార్ధనЩЕ КАЖА ПАК ạ̉ḥbbt ạ̉n sydy zhǔ shì nǐ jiù le wǒ de líng hún Sesle İsa şimdi sesimi Tempesta e uragano Nyní pokloňme se před Králem Tutta la gloria Ha az Úrnak lelke rám száll Әркин чөгүләң На Него уповавам
Song not available - connect to internet to try again?