ఆరాధన యేసు నీకే (4) నీ చిత్తం నేను జరిపెద చూపించే మార్గంలో నడిచెద నీ సన్నిధిలో నే నిలిచెద నిను వెంబడించేదా (2) // ఆరాధన // సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్ మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2) // ఆరాధన // దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు రక్షించె యెహోవ ఉంటే లేదు భయము (2) // ఆరాధన //Я без тебя Vorrei Песня грешника RAB'den Tek Dileğim Talita Kum, Anak, Bangkitlah nṣyby hw ạlrb Kdo Boží vůli poznat touží Prega per te How sweet the name of Jesus sounds Dünyada acı hüzün var
Song not available - connect to internet to try again?