ఆరాధనా హృదయారాధనా ప్రకృతితో కలసి నేను పాడనా కొనియాడనా ప్రభుని వేడనా ఎగిరే గాలికేరటంలా ప్రభుసన్నిధి చేరనా ఉరికే నీలి మేఘంలా ప్రభు పరమున చేరనా కోయిల పాటలా కమ్మగా పాడనా ఆయన కరములు మలచిన సృష్టిని తలచిన మనసుల అంజలితో తన ప్రేమ రుతువులనే వికసించే పుష్పము కానా సమమధుర సువాసనతో అందరిని చేరనా వాడని పుష్పములా క్రీస్తు ప్రేమలో నిలవనా ఆయన కరములు మలచిన సృష్టిని తలచిన మనసున అంజలితోṭwby̱ lldẖy gẖfr ạtẖmh Les carottes yạ mn ṣnʿt Исоро ҷӯям бомдодон 压伤的芦苇他不折断 Panie wysłuchać modłów chciej O, Rab İsam, sen büyüksün What A Saviour جمعنا شوق Жүрөгүм муздаба
Song not available - connect to internet to try again?